ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా సమస్యల పై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలి.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 27, 2022, 06:33 PM

పల్నాడు జిల్లా, నరసరావుపేట నియోజకవర్గంలో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో వచ్చే సమస్యలు వినతిపత్రాలకే పరిమితం కాకూడదు వాటికి ఖచ్చితంగా పరిష్కార మార్గం చూపాలి అని టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు డిమాండ్ చేసారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.... జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ సమస్యల పై వినతిపత్రం అందజేశాను. ప్రజా చైతన్య యాత్రలో 17 వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయి. అదే విధంగా వలంటీరులు,ప్రజా ప్రతినిధులు పెన్షన్లు ఆగిపోయాయని తెలిపినా సమస్యను పరిష్కరించలేదు. కనపర్తిలో తెలుగుదేశం పార్టీ వారి పై దాడి చేస్తే కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేయలేదు. పట్టణంలో వైఎస్సార్ విగ్రహాన్ని అడ్డుపెట్టుకొని స్థానిక శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నీచ రాజకీయాలకు దిగజారుతున్నారు అని వాపోయారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com