తాడికొండ: పత్తి పంటలో గులాబీ రంగు పురుగు పట్ల రైతులు నిరంతరఓ అప్రమతంగా ఉండాలని లాo వ్యవసాయ పరిశోధనా స్థానం సంచాలకులు డాక్టర్ జి. సుబ్బారావు సూచించారు. మంగళవారం పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణ పై తాడికొండ మండల పరిధిలోని పన్నేకల్లు గ్రామంలో అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. శాస్త్రవేత్తలు డాక్టర్ బి. శ్రీ లక్ష్మీ, డాక్టర్ ఎం. సుధారాణి, పొన్నెకల్లు గ్రామ రైతులు పాల్గొన్నారు.