బల్లికురవ మండలం బల్లికురవ గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఈనెల 30వ తేదీన ఉదయం 10 గంటలకు మండల తెలుగుదేశం పార్టీ సమావేశం జరుగుతుందని బల్లికురవ మండలం అధ్యక్షుడు ఇజ్రాయిల్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు, వార్డు మెంబర్లు పాల్గొనాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa