గిద్దలూరు పట్టణంలోని షరాఫ్ బజారులో అబ్దుల్లా బ్రదర్స్ మరియు మహబూబ్ బాషాల ఆధ్వర్యంలో నూతనముగా ఏర్పాటు చేసిన నిధా జ్యువలరీ షాప్ ను నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, వైస్ చైర్మన్ ఆర్. డి. రామకృష్ణ రావు, కో -ఆప్షన్ సభ్యులు షైక్. మస్తాన్ వలి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. నాణ్యమైన క్వాలిటీ అందించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. అనంతరం నిర్వహకులు వైసీపీ నాయకులను సన్మానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa