తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉచిత దర్శన టికెట్లను టీటీడీ గురువారం విడుదల చేసింది. అక్టోబర్ నెలకు సంబంధించిన వృద్ధులు, దివ్యాంగుల కోటా టికెట్లను ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. వచ్చేనెల 1 నుంచి 5 వరకు మినహా మిగిలిన రోజులకు భక్తులు టికెట్ బుక్ చేసుకోవడానికి టీటీడీ అవకాశం కల్పించింది. మరోవైపు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa