మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని తాడేపల్లి నివాసంలో విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ
సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని టీడీపీ పార్టీ పరిస్థితి పైన, పలు అంశాలు పైన చర్చించారు. చెన్నుపాటి గాంధీపై దాడి తదితర విషయాలు ముందుకు తీసుకెళ్లామని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో ప్రతిరోజు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించాలని చంద్రబాబు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa