పీఎఫ్ఐ పై కేంద్రం నిషేధం విధించడంతో తాజాగా దేశంలో కొత్త చర్చకు తెరలేచింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిషేధించిన సంస్థలు ఇవే... పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, రెహాబ్ ఇండియా ఫౌండేషన్, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఇమామ్ కౌన్సిల్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, నేషనల్ విమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్ అండ్ రెహాబ్ ఫౌండేషన్.