కాలీఫ్లవర్‌లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కాలీఫ్లవర్‌ను క్రమం తీసుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఇది గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది. కాలీఫ్లవర్ శరీర బరువును తగ్గిస్తుంది. కాలీఫ్లవర్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడమే కాకుండా చర్మ ఆరోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. కాలీఫ్లవర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.