సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కి గాయపడిన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో సిరాజ్ ని తీసుకున్నట్లు బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. బుమ్రా బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని తెలిపింది. అయితే టీ20 వరల్డ్ కప్ కి బుమ్రా దూరమయ్యాడా లేదా అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. భారత జట్టు: రోహిత్, రాహుల్, కోహ్లీ, సూర్య, పంత్, డీకే, అశ్విన్, చాహల్, అక్షర్, అర్ష్దీప్, హర్షల్, దీపక్, ఉమేష్, శ్రేయాస్, షాబాజ్, సిరాజ్.
NEWS : Mohd. Siraj replaces injured Jasprit Bumrah in T20I squad. #TeamIndia | #INDvSA
More Details https://t.co/o1HvH9XqcI
— BCCI (@BCCI) September 30, 2022