పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం కోస్తాంధ్రపై ఆవరించి ఉంది. ఉత్తర అండమాన్ నుంచి మధ్య బంగాళాఖాతం మీదుగా ఏపీ తీరం వరకు తూర్పు-పశ్చిమ ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రానున్న 2 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
విజయనగరం జిల్లా ఉష్ణోగ్రతలు:
నేడు గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.46 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.48 గంటలకు కానుంది.
ఉభయ గోదావరి జిల్లాల ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.53 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.55 గంటలకు కానుంది.
ప్రకాశం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.59 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.02 గంటలకు కానుంది.
కర్నూలు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.07 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.10 గంటలకు కానుంది.
కడప జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 29 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.04 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 6.08 గంటలకు కానుంది.
గుంటూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.58 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.01 గంటలకు నమోదు కానుంది.
కృష్ణా-విజయవాడ జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 34 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.57 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.02 గంటలకు కానుంది.
విశాఖపట్నం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.46 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.51 గంటలకు కానుంది.
చిత్తూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 35 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.00 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.18 గంటలకు కానుంది.
అనంతపురం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 36 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.08 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 6.27 గంటలకు కానుంది.
నెల్లూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.58 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 6.17 గంటలకు కానుంది.
శ్రీకాకుళం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.39 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 6.15 గంటలకు కానుంది.