ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లస్సీ తాగితే అద్భుత ప్రయోజనాలు

Life style |  Suryaa Desk  | Published : Fri, Sep 30, 2022, 01:37 PM

లస్సీ తాగితే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. లస్సీలో ఉన్న బ్యాక్టీరియా మనం తినే ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది. రోజూ లస్సీ తాగితే అజీర్తి సమస్య అనేదే ఉండదు. లస్సీలో కాల్షియం, ప్రోటీన్స్ వంటివి ఉన్నాయి. అవి కండరాలకు శక్తిని, పెరుగుదలను అందిస్తాయి. పొట్టలో అనారోగ్యాలు, గ్యాస్ ఇతరత్రా సమస్యలు ఉన్నవారు లస్సీ తాగడం ఎంతో ఉత్తమం. లస్సీ తాగితే అధిక బరువు పెరగరు. ఆకలి అంతగా వేయదు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com