నంద్యాల పట్టణంలోని టేక్కే మార్కెట్ యార్డ్ నందు శిల్ప మహిళా సహకార్ ఆధ్వర్యంలో 166 మంది మహిళలకు 21లక్షల 25 వేల రూపాయల చెక్కులను మహిళ సహకార్ బ్యాంక్ చైర్మన్ నాగినిరవి సింగారెడ్డి చేతులమీదుగా గురువారం పంపిణీ చేశారు. మహిళలకు మహిళ సహకార్ ద్వారా వారి కష్టాలకు సమస్యలకు పరిష్కారం చూపిస్తూ వారి కుటుంబాలు ఆనందంగా ఉండడానికి శిల్పా కుటుంబం ఎంతో కృషి చేస్తుందని ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని మహిళలు అన్నారు.