ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్ పేరుని తొలగించడం అంటే తెలుగు జాతినే అవమానించడం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 30, 2022, 05:37 PM

ఏపీ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగిస్తూ జగన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో  తెలుగుదేశం నేతల సమక్షంలో గుంటూరు వైద్య కళాశాల వద్ద "ప్రజా బ్యాలెట్" కార్యక్రమం పేరిట పెద్దఎత్తున ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎన్టీఆర్ పేరుని తొలగించడం అంటే తెలుగు జాతినే ఆవమానించినట్లు అని గుర్తుచేశారు. తమిళీయులు గా మనల్ని గుర్తిస్తూ... ఉన్న సమయం నుండి, మాది తెలుగు అని యావత్ భారతదేశానికి చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ . అలంటి వ్యక్తిని అవమానించడం సరైన పద్దతి కాదుఇ అని తెలియజేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa