శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 1న నేడు గరుడసేవ జరగనుంది. ఇందుకోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. దాదాపు మూడు లక్షల మంది భక్తులకు శ్రీవారి గరుడ వాహనసేవ దర్శనం చేయించనుంది. గ్యాలరీల్లో ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు అన్నప్రసాదాలు, తాగునీరు ఇవ్వనుంది. అన్నప్రసాద భవనంలో రాత్రి ఒంటి గంట వరకు అన్నప్రసాదాలు ఇవ్వనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa