అనకాపల్లి జిల్లా ఎస్. రాయవరం మండలంలోని అడ్డురోడ్డు వద్ద ఐషర్ వ్యాన్ లో బుథిల్ లిథియం రసాయణాలతో 12 సిలెండర్ లతో అచ్చుతాపురం నుండి పాయకరావుపేట మండలం డెక్కన్ కంపినికి వెళ్తు అదుపుతప్పి సైడ్ కాలువలోకి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్లియర్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa