నియోజకవర్గ కేంద్రమైన పెదకూరపాడు రెండు సచివాలయం వద్ద శనివారం ఉచిత వైద్య శిబిరం జరుగుతుందని పెదకూరపాడు మండలంలోని తాళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 104 వైద్యులు కట్టా లిఖిత తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి హాజరయ్యే వారందరూ తప్పనిసరిగా ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని రావాలని వైద్యులు లిఖిత కోరారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలందరూ పరుచుకోవాలని ఆమె కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa