టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకొంది. మొదటి బ్యాటింగ్ దిగిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాట్సమెన్ లో సూర్య 61 పరుగులు, రాహుల్ 57 పరుగులు, రోహిత్ 43 పరుగులు, కోహ్లీ 49 పరుగులు, దినేష్ కార్తీక్ 17 పరుగులు చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa