పల్నాడు జిల్లా , చిలకలూరిపేట ప్రాంతంలో ఒక బాలుడు కిడ్నప్ విషయం కలకలం రేపింది. సినీ ఫక్కీలో సాగిన బాలుడి కిడ్నాప్ కేసుకు తెరదించిన చిలకలూరిపేట పట్టణ పోలీసులు. బాలుడిని విడిచిపెట్టాలంటే కోటి రూపాయల నగదు ఇవ్వాలని బాలుడి తల్లిదండ్రులను బెదిరించిన కిడ్నాపర్లు. పోలీసులను ఆశ్రయించిన బాలుడి తల్లిదండ్రులు. కేవలం 5 గంటలలోపే కిడ్నాపర్ల చెర నుంచి క్షేమంగా బాలుడిని రక్షించి,శ్రీ ఎస్పీగారి సమక్షంలో బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన చిలకలూరిపేట పట్టణ పోలీసులు.