ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యాయం చేయాలని అడిగిన AR కానిస్టేబుల్ ప్రకాశ్‌ డిస్మిస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 03, 2022, 07:29 PM

పోలీసులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలను ప్రభుత్వం   బకాయిపెట్టడంతో న్యాయం చేయాలని అడిగిన AR కానిస్టేబుల్ ప్రకాశ్‌ ను ప్రభుత్వం డిస్మిస్ చేసి, అతని మీద తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేసిన సంగతి ఈ రోజు జరిగింది. అతను న్యాయం కోసం మళ్ళీ సైకిల్ యాత్ర తలపెట్టడంతో పోలీసులు మళ్ళీ ప్రకాశ్ ను అరెస్ట్ చేసారు. మాకు రావలసిన సొమ్ముని మాకు న్యాయంగా ఇవ్వండి అని ఇతను సైకిల్ మీద రోడ్ పై నిరసన తెలిపారు. అలానే అనంతపురం జిల్లాలో కూడా గత నెల రోజుల క్రితం ఒక కానిస్టేబుల్ ఇలానే నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com