కవిటి మండలం ఆర్. కరాపాడు టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై ఓ వ్యాన్ అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తూ క్రేన్ సహాయంతో వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa