దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని చౌడేపల్లి మండల పరిధిలోని కొలింపల్లె సర్కిల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , జిల్లా పార్టీ అధ్యక్షుడు భరత్ , ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సోమవారం ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ వైసీపీ ఆధ్వర్యంలో సర్కిల్లో విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డికి దక్కిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa