అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం కేశవరం సమీపంలో ఉన్నటువంటి బేపాన చెరువులో గుర్తుతెలియని వ్యక్తి శనివారం పడిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసి కొంత మంది వ్యక్తులు ఆ చెరువులో దిగి కొంత సమయం పాటు గాలించగా మృతదేహం శనివారం సాయంత్రం లభ్యమయింది. కాగా మృతుడి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. వయసు సుమారు 37 సంవత్సరాలు ఉండవచ్చని అంచనా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa