ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉసిరి పొడితో చాలా ప్రయోజనాలు

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Oct 09, 2022, 11:18 PM

ఉసిరి పొడితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే పొట్టను శుభ్రం చేయడానికి ఈ ఉసిరి పొడి బాగా పనిచేస్తుంది. అలాగే అధిక బరువు ఉన్నవారు దీనిని తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. ఉసిరి పొడి జీర్ణ సమస్యలు ఉన్న వారికి అద్భుతంగా పనిచేస్తుంది. అయితే శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు ఈ ఉసిరి పొడిని వాడకూడదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com