మనం రోజూ ఆహారంలో ముల్లంగిని చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దగ్గు మరియు జలుబు ఉన్నవారికి ముల్లంగి మంచిది. ముల్లంగి చర్మం మెరుపు కోసం బాగా పనిచేస్తుంది. రక్తప్రసరణ సజావుగా సాగి అధిక రక్తపోటు నివారణకు ముల్లంగి మంచి ఔషధమని నిపుణులు చెబుతున్నారు. ముల్లంగిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, బి6, పొటాషియం మరియు మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి.