నెయ్యిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ ఏ, డీ, ఈ, కే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. కొవ్వు ఆమ్లాలు నరాల పనితీరును మెరుగుపరుస్తాయి. నెయ్యిలో ఉండే లినోలిక్ యాసిడ్ క్యాన్సర్‌ను నివారిస్తుంది. ఇందులో రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. నెయ్యిలోని పోషకాలు కంటి మరియు చర్మ ఆరోగ్యానికి సహాయపడతాయి.