పాలలో కాల్షియం ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఖర్జూరాల్లో తక్షణ శక్తిని అందించే గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ పుష్కలంగా ఉంటాయి. అవే ఖర్జూరాలను రాత్రంతా పాలలో నానబెట్టి ఉదయాన్నే తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. గర్భిణీలు వీటిని తింటే పిండం వృద్ధి చెందుతుంది. ఇది చర్మంపై వృద్ధాప్య ఛాయలను కూడా తొలగిస్తుంది. ఇది రక్తహీనతకు చెక్ పెడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి.