ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ పరిపాలన రాజధానికి అల్లూరి జిల్లా నాయకులు ఆమోదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 10, 2022, 01:54 PM

విశాఖ జిల్లాను పరిపాలన రాజధాని గా చేయాలన్నా జగన్ ఆశయానికి తామంతా కట్టుబడి ఉన్నామని అల్లూరి జిల్లా నాయకులు ఏకపక్షంగా ఆమోదం తెలిపారు. ఆదివారం కాఫీ బోర్డ్ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి అంటే ఒక ప్రాంతం కాదు అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందటానికే సిఎం జగన్ మూడు రాజధానుల వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు. దీనికి కొత్త జిల్లా నుండి తామంత మద్దతు పలుకుతున్నామని ఎమ్మెల్యేలు కె.భాగ్యలక్ష్మి, శెట్టి పాల్గుణ, నాగులాపల్లి రాధమ్మ, జీసీసీ చైర్మన్ సోభ స్వాతిరాణి, ట్రైకార్ చైర్మన్ శతక బుల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com