ఏపీలోని దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా 3 చక్రాల మోటార్ వాహనాలను అందించనుంది. 70% పైగా వైకల్యం కలిగిన, 18-45 ఏళ్ల వయసు గల వారు దీనికి అర్హులు. టెన్త్ పాసై ఉండాలి. వార్షిక ఆదాయం రూ.3 లక్షలలోపు ఉండాలి. ఈ నెల 31 లోపు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. వారికి సొంత వాహనం ఉండకూడదు. లబ్ధిదారుల ఎంపికకు 2 నెలల ముందు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వెబ్ సైట్: https://apdascac.ap.gov.in/