జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఈ నెల 15న ఉత్తరాంధ్రకు చేరుకోనున్న పవన్ అక్కడ మూడు రోజుల పాటు 15, 16, 17 తేదీల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఈ నెల 16న విశాఖపట్నంలో జనసేన ర్యాలీ నిర్వహించనున్నారు.అనంతరం ఉత్తరాంధ్రకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa