గుంటూరు, మాచర్ల: లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని కారంపూడి సిఐ జయకుమార్ అన్నారు. మంగళవారం స్థానిక బస్టాండ్ సెంటర్ లో వాహన తనిఖీ కార్యక్రమన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా సిఐ జయకుమార్ మాట్లాడుతూ పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతిరోజు వాహన తనిఖీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ నేపథ్యంలోనే వాహన తనిఖీ కార్యక్రమన్ని చేపట్టటం జరిగిందని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa