కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ సంచలన ఆరోపణలు చేశారు. తనను తిట్టే పని ఆ పార్టీ ఔట్ సోర్సింగ్‌కు ఇచ్చిందని అన్నారు. గుజరాత్ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశిస్తూ ప్రధాని మంగళవారం ఆ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నిశ్శబ్ధంగా ఉండి, ఆప్‌తో తిట్టిస్తోందన్నారు. గుజరాత్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ నుంచి ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేస్తున్నాయన్నారు. బీజేపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa