ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో పబ్లిక్ టాయిలెట్ విషయంలో జరిగిన గొడలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మోహిత్ (19), సాహిల్ (22) అనే ఇద్దరు సోదరులు పబ్లిక్ టాయిలెట్ వినియోగించుకున్నారు. వారితో రాజబాబు (21) పబ్లిక్ టాయిలెట్ ఎందుకు వినియోగించుకున్నారని గొడవపడి, కత్తితో బెదిరించాడు. దీంతో రాజబాబును ఇద్దరు నిందితులు మంగళవారం చంపేశారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.