మూడు రాజధానులకు మద్దతుగా ఉత్తరాంధ్ర ప్రజలంతా పార్టీలకు అతీతంగా ఉద్యమించాలని ఏపీ మంత్రి గుడివాడ అమరనాథ్ పిలుపునిచ్చారు. 3 రాజధానులకు మద్దతుగా పోస్టర్‌ను విశఆఖలో బుధవారం విడుదల చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ 15న విశాఖ గర్జన ర్యాలీలో అంతా పాల్గొనాలన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడే నిద్ర లేచి, పోరాటాన్ని డైవర్ట్ చేసే కుట్ర సాగిస్తున్నారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa