తమ కుమార్తె వివాహానికి రావాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని సూళ్లూరుపేట శాసనసభ్యులు టిటిడి బోర్డు సభ్యులు కిలివేటి సంజీవయ్య దంపతులు ఆహ్వానించారు.తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని బుధవారం కలిసిన సంజీవయ్య సుభాషిణి దంపతులు కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రికి అందజేశారు.