టిడిపి జాతీయ మీడియాకు కో ఆర్డినేటర్ ధారపునేని. నరేంద్రను సిఐడి పోలీసుల అరెస్టు చేయడం దారుణమని గురువారం మాచర్ల నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ జూలకంటి. బ్రహ్మారెడ్డి ప్రభుత్వం పై మండిపడ్డాడు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని వైకాపా నాయకులు గుర్తుపెట్టుకోవాలని పోలీసులు న్యాయస్థానాలకు లోబడి పని చెయ్యాలి, తప్ప రాజకీయ నాయకులకు కాదని హితువు పలికారు.