ప్రధాని నరేంద్ర మోదీ మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాలో వందే భారత్ సిరీస్‌లోని నాల్గవ రైలును ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు ఉనాలోని అంబ్ అందౌరా స్టేషన్ నుండి న్యూఢిల్లీకి వెళుతుంది. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కోచ్‌లలోకి ఎక్కారు. వాటిలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa