సెంట్రల్ మాలీలోని మోఫ్టీ ప్రాంతంలో శుక్రవారం అత్యంత విషాదకర ఘటన జరిగింది. పేలుడు పదార్థాలున్న పరికరాన్ని బస్సు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో 11 మంది చనిపోయారు. మరో 53 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఒక్కసారిగా జరిగిన ఈ పేలుడుతో స్థానికులంతా ఆందోళనకు గురయ్యారు. జిహాదీలు ఈ ప్రాంతంలో తరచూ విధ్వంసం సృష్టిస్తున్నారు. వారి చర్యలకు వందల సంఖ్యలో ప్రజలు ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa