ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలబందతో ఆ సమస్యకు చెక్

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Oct 15, 2022, 01:42 PM

ముఖంపై ఏర్పడిన మొటిమలు, మచ్చల్ని కలబందతో తగ్గించుకోవచ్చు. 3 టేబుల్‌ స్పూన్ల కలబంద గుజ్జుకు 2 టేబుల్‌ స్పూన్ల పసుపు, 2 టేబుల్‌ స్పూన్ల రోజ్‌వాటర్ కలిపి మిక్సీ పట్టాలి. ఇందులో టేబుల్‌ స్పూన్ శనగపిండి వేసి మరోసారి మిక్సీ పట్టాలి. పేస్ట్‌లాగా తయారైన ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడిగితే సరిపోతుంది. ఇలా చేస్తే మొటిమల సమస్యను తగ్గించుకోవచ్చు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com