ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దేశాలలో పాకిస్థాన్ ఒకటి అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో ఎటువంటి అవసరం లేకుండా నేటికీ అణ్వాయుధాలు పెంచుకుంటుందని ఆయన పేర్కొన్నారు.పాక్ అణ్వాయుధాల భద్రత ప్రపంచానికి ఆందోళన కలిగిస్తోంది. మాఫియా, ఉగ్రవాదుల చేతుల్లోకి అణ్వాయుధాలు వెళ్లే అవకాశం ఉండడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa