తిరుమలలోని అశ్విని ఆస్పత్రిలో రక్తదానం చేస్తే రక్త దాతలకు రూ.300 దర్శనం ఉచితంగా చేయిస్తారు. 1985లో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు. రక్తదాతలకు ఉచిత దర్శనం, ఒక లడ్డు, ప్రశంసా పత్రం అందిస్తారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నాం 2 వరకు రక్తం సేకరిస్తారు. రక్తదానం చేయండి..తిరుమల దర్శనం పొందండి. ఈ వార్తను అందరికి షేర్ చేయండి.