వికేంద్రీకరణ తోనే అభివృద్ధి సాధ్యమని ఉత్తర నియోజకవర్గం కార్పొరేటర్ ఉషశ్రీ పేర్కొన్నారు. విశాఖ గర్జన కార్యక్రమంలో ఉషశ్రీ తో పాటు ఉత్తర నియోజకవర్గ నేతలు చురుగ్గా పాల్గొన్నారు. వికేంద్రీకరణ కు జై అంటూ నినాదాలు చేశారు. శనివారం ఉదయమే ఎల్ఐసి కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు వీరంతా చేరుకున్నారు. విశాఖ గర్జనలో భాగస్వాములయ్యారు.