విశాఖపట్నం లో జరిగిన ఉదంతాలపై అంబటి రాంబాబు స్పందిస్తూ... వైయస్ఆర్‌సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి జోగి రమేష్ లపై జనసైనికుల దాడిని మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు. విశాఖ ఎయిర్పోర్టులో వైయస్ఆర్‌సీపీ నాయకులపై జనసైనికుల దాడిపై తక్షణమే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని అంబటి రాంబాబు డిమాండు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa