స్పందన కార్యక్రమం సందర్భంగా చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10: 30 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, డి అర్ ఓ ఎన్. రాజశేఖర్ లు వినతులను స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.