ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Mon, Oct 17, 2022, 08:32 PM

స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలో ముగిసాయి. దీంతో నేటి ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 491 పాయింట్లు లాభపడి 58,411 వద్ద ముగిసింది. నిఫ్టీ 126 పాయింట్లు పుంజుకుని 17,311 వద్ద స్థిరపడింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.20%), ఎన్టీపీసీ (1.88%), బజాజ్ ఫిన్‌సర్వ్ (1.80%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.78%), యాక్సిస్ బ్యాంక్ (1.75%).


టాప్ లూజర్స్ : ఎల్ అండ్ టి (-1.45%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (-0.77%), విప్రో (-0.60%), టాటా స్టీల్ (-0.55%), నెస్లే ఇండియా (-0.28%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com