పల్నాడు జిల్లా, పరిధిలోని , రొంపిచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరాలపై జరిగిన దాడుల్లో 12 మందిని అదుపులోకి తీసుకొని 43,560/- రూపాయలను సీజ్ చేసిన రొంపిచర్ల పోలీస్ అధికారులు మరియు సిబ్బంది. సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగే విధంగా ఎవరు ప్రవర్తించిన చట్టం ద్వారా కఠిన శిక్షలకి గురవుతారు అని హెచ్చరించారు. అలానే అక్రమ మద్యం తరలించిన వారిపై కూడా కేసులు నమోదు చేసి కోర్ట్ ముందు హాజరు పెట్టడం జరిగింది.