ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 18, 2022, 05:03 PM

అర్హత ఉండి ఏ ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు మాకు అందలేదని తెలపకూడదని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. మంగళవారం రేపల్లె పట్టణంలోని 20వ వార్డులో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో మోపిదేవి పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ముఖ్యమంత్రి వైయస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com