యూపీలో ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. ఢిల్లీకి చెందిన మహిళ (40) ఘజియాబాద్‌లో 2 రోజుల క్రితం బంధువుల ఇంట్లో బర్త్‌డే పార్టీకి వెళ్లింది. తిరిగి ఢిల్లీ వెళ్తుండగా బస్టాండ్‌లో ఆస్తి వివాదాల నేపథ్యంలో ఆమెను దుండగులు కిడ్నాప్ చేశారు. 2 రోజులు సామూహిక అత్యాచారం చేశారు. నిర్భయ ఘటన తరహాలో ఆమె మర్మాంగాల్లో ఇనుప రాడ్డుతో దాడి చేశారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa