గుంటూరు జిల్లాలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళ పథకంలో పీఎంఏవై అర్బన్, పియoఏవై గ్రామీణ్ లో నూతనంగా మంజూరు చేసిన గృహ నిర్మాణాలకు సంబంధించి రిజిస్ట్రేషన్, మ్యాపింగ్, జియో ట్యాగింగ్ అక్టోబర్ 25 నాటికి పూర్తి చేయకపోతే శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి మంగళవారం గృహ నిర్మాణ శాఖ అధికారులను హెచ్చరించారు.