ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండీగా వీర ప్యాండన్ ను బదిలీ చేసింది.వీర పాండన్కు మార్క్‌ఫెడ్ జేఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపీ భవన్ చీఫ్ రెసిడెంట్ కమిషనర్‌గా ఆదిత్యనాథ్ దాస్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.