నేడు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 147 పాయింట్లు లాభపడి 59,107కు చేరుకుంది. నిఫ్టీ 25 పాయింట్లు పెరిగి 17,512 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : నెస్లే ఇండియా (2.14%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.13%), రిలయన్స్ (1.88%), ఐటీసీ (1.79%), యాక్సిస్ బ్యాంక్ (1.69%).
టాప్ లూజర్స్ : (-1.77%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.64%), బజాజ్ ఫిన్‌సర్వ్ (-1.56%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.41%), ఇన్ఫోసిస్ (-1.23%).